Good Evening Friends..M So Sad to present this
song today in Remembrance of Legend Rama Krishna garu..I just love his voice n
it is a great loss to the Music Lovers to miss him...but I believe he'll be
still alive in our hearts with his voice..My Heartful Condolences to his family
n entire Music Lovers on his demise..
పల్లవి:
మనసు మౌనవించింది
అలలా ఎగిసే నీ గొంతు మూగబోయిందని..
నయనం శోకించింది..
అంతట నీ రూపమంటూనే కనుమరుగయ్యిందని..
వినిపించదుగా ఆ రాగమాలిక..
స్పందించవుగా మా హృదయాలిక..
పల్లవి:
మనసు మౌనవించింది
అలలా ఎగిసే నీ గొంతు మూగబోయిందని..
నయనం శోకించింది..
అంతట నీ రూపమంటూనే కనుమరుగయ్యిందని..
వినిపించదుగా ఆ రాగమాలిక..
స్పందించవుగా మా హృదయాలిక..
చరణం 1:
ఒక తార నేలకొరిగింది చరమగీతం ఆలపించకుండానే..
ఒక రాగం కంపించింది నీ మరణవార్త వినగానే..
అంతరంగం నమ్మనంటోంది నీ స్వరాన్ని ఆరాధించినందుకే
విషాదసంగీతం అలముకొంది హృదయ పేటిక ఏడ్చిఎండినందుకే..
వినిపించదుగా ఆ రాగమాలిక..
స్పందించవుగా మా హృదయాలిక.. //మనసు మౌనవించింది//
చరణం 2:
ఒక అనుభూతి శిధిలమయ్యింది నీ గానామృతమిక తాగలేనని..
ఒక మేఘం వర్షించింది అధిక ఆషాఢాన్ని గర్హిస్తూనే..
హరివిల్లు రంగులు మారింది నీకు నివాళులందించాలని
గోదారమ్మ గమనమాపింది తన గూటిపడవలో చోటివ్వాలని..

No comments:
Post a Comment