Tuesday, 17 November 2015

పాట :17



పల్లవి:

నీ సరసం మదికే విరసం
నా వదనం ముసిరే మేఘం
నీ గమనం భువికే ప్రళయం
నా అధరం బెదిరే పాపం..

చరణం 1:

చిత్రాలెన్నో..విచిత్రాలెన్నో..నావైపు వేసే అడుగుల్లో
గుబులవుతోంది..దిగులవుతోంది..కదిలే మీనంలా నా నయనం..
నీ సరసం మదికే నీరసం..
నా అధరం బెదిరే పాపం..

చరణం 2:

భావాలెన్నో..మౌనాలెన్నో..భీతిల్లి చేసేను శబ్దం
తొలిరాతిరినీ..తుదిరాతిరిగా..చేయొద్దని మొరపెట్టెను శోకం..
నీ వదనం ముసిరే మేఘం
నా నయనం బెదిరే పాపం..

















No comments:

Post a Comment