పల్లవి:
ఆమె: ఏమయ్యిందో వింత..నాకే తెలియని గిలికింత
పులకించింది మనసంతా..నిన్నలేని గుబులంతా
ఏమాయెనో..ప్రేమాయెనో..
అతను: అయ్యిందిగా తొలివింత..నీకే తెలియని గిలికింత
పులకించింది మనసంతా..నిన్నలేని కలవరింత..
అయ్యిందిలే..ప్రేమయ్యిందిలే..
చరణం 1:
అతను: మనసులో చోటు కోరుకున్నా నీ పెదవులు నన్ను పలికినప్పుడే
నిద్దురలో నిన్ను కలవరించా కలవై నాతో కలిసినప్పుడే
ఆమె: నిజమవ్వాలనుకున్నా నాడా కల
ఎదురుచూడాలనుకున్నా నాకై నువ్వలా..
అతను: వేశావుగా చూపులవల..వీడలేకున్నా వలపుసంకెల..
చరణం 2:
ఆమె: వెన్నెలగీతం పాడుకున్నా జాబిలిలో నీ రూపం చూసినప్పుడే
గులాబీ ఎరుపద్దుకున్నా నీ కన్నుల్లో మోహం చిందినప్పుడే.
అతను: మనసిస్తావనుకోలా ఏనాడూ నువ్వలా
పడిచస్తాననుకోలా నీకోసం ఇంతిలా
ఆమె: అయ్యానుగా ఎగిసే అలా..మురిశానుగా కలహంసలా..

No comments:
Post a Comment