Good
Morning friends..My Devotional song on Godavari Maata Today..
పల్లవి:
జయతు జయతు గోదావరి జయ మనోహరి
జయతు జయతు గౌతమీ సకల కళావాహిని..
చరణం 1.
శ్రీ చక్రధారిణీ పరమేశ్వరీ
సకల వేదవేదాంగ విద్యాధరీ
జయవిజయ వసుంధరా విశాలాక్షీ
శివుని జటాజూటమున శ్రీనివాసిని.... //జయతు//
చరణం 2.
సర్వపండిత సంపూజ్య శ్రీకాంచన
వీణాగానలోలుపా మందస్మితా
చిత్రాంభరధారీ త్రిపురసుందరీ
సుందర సురుచిరవేణీ శ్రీగౌతమీ
మదనాంబిక జయభవాని శ్రీప్రద మనోహరి
శ్రీమాత్రే శాంకరీ విజయ భవానీ.. //జయతు//
No comments:
Post a Comment